సందేశాత్మకంగా సైకత శిల్పాలు
February 24, 2020ఇసుక రేణువులు ఒక్కటై ఆయన చేతిలో అందమైన ఆకృతిని రాలుతాయి. సమాజంలోని దుష్టత్వాన్ని దునుమాడతాయి. మన చేత్తో మనం సృష్టిస్తున్న విధ్వంసాన్ని ఎత్తిచూపుతూ మనల్ని ఆలోచింపజేస్తాయి, సందేశాన్నిచ్చి, మనల్ని ముందుకు నడుపుతాయి. ఆయనే సైకత శిల్పి దేవిని శ్రీనివాస్. తన జీవితాన్ని కళకు అంకితం చేసిన ఈయన నదీ పరివాహక ప్రాంతాల్లో, సముద్ర తరాల్లో సంచరిస్తూ, తన కళ్లతో…