‘సంప్రదాయం’ తో వేణుమాధవ్
October 1, 2019దాదాపు దశాబ్దానికి పైగా తెలుగు తెరపై నవ్వుల పండించిన నటుడు వేణుమాధవ్. వెండితెరపై కనపడగానే నవ్వుల పూయించడంలో తనదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. వేణుమాధవ్ 1969, సెప్టెంబరు 28న సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభాకర్, తల్లి సావిత్రి. చదువంతా కోదాడలోనే సాగింది. వేణుమాధవ్ కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. నాలుగో తరగతి…