సక్సెస్ ఫుల్ డైరెక్టర్ – కొరటాల
June 19, 2020ఎన్నో చిత్రాలకు కథా రచయితగా పనిచేసి, నాలుగు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి తన 5 వ సినిమాకే మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేసే అవకాశం పొందారు. పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేసి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారారు కొరటాల శివ. తొలి సినిమా సూపర్ హిట్…