“శంకర్ ” పెన్సిల్ కు విశ్రాంతి …
July 9, 2020బాపు గారి సోదరులుగానే కాక, పెన్సిల్ పొర్ట్రైట్స్ చిత్రకారునిగా విఖ్యాతి చెందిన శంకర్ (సత్తిరాజు శంకర నారాయణ) గారు నుమోనియాతో వ్యాధితో ఈ రోజు (09-07-2020) కన్నుమూసారు. వారు ప్రచురించబోయే కొత్త పుస్తకానికి సంబంధించిన సమాచారం కోసం గత మే నెల 26 తేదీన నాతో చివరి సారిగా మాట్లాడారు. ఎవ్వరినీ నొప్పించక, చిరుదరహాసంతో కూడిన పలకరింపు ఇక…