అనాధగా మిగిలిన అజరామరమైన “ కాళ్ళ” కళా సంపద

అనాధగా మిగిలిన అజరామరమైన “ కాళ్ళ” కళా సంపద

చిత్రకళా రంగంలో ”కాళ్ళ” అనే పేరుతో ప్రసిద్ధి చెందిన చిత్రకారుడి అసలు పేరు సత్యనారాయణ అనే విషయం కళా రంగంలో ఉన్న ఎంతో మందికి సైతం తెలియదు అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. లోకంలో కొందరే గొప్ప వ్యక్తులున్నట్లే గొప్ప కళాకారులు కూడా కొందరే. వ్యక్తి గతంగా గొప్పవాడైన ప్రతి మనిషి కళాకారుడిగా గొప్పవాడు కాలేడు. అలాగే కళాకారుడిగా గొప్పవాడైన ప్రతి…