సదాస్వరామి – అవినాష్
December 20, 2019ఎలాంటి గీతాలనైనా తన గొంతులో పలికించి సుస్వరాల సుమధుర పరిమళ సుమగంధాలుగా సంగీత మనసులకు అడ్డగలిగిన వర్ధమాన గాయకుడే తను. అమ్మ ఒడిలో నేర్పిన లాలి పాటలతో స్నేహంచేసి.. నడక నేర్పిన నాన్న గానంతో శ్రుతి కలిపి పాఠశాల స్థాయిలోనే పాటల ప్రదర్శన ఇచ్చి, రియాలిటీ షోల్లో అందరినీ ఆకట్టుకుని సినీ నేపథ్య గాయకుల ప్రశంసలందుకున్నారు. గానంలో ప్రతిభను…