సమాజము – చిత్రకళ

సమాజము – చిత్రకళ

May 15, 2020

సమకాలీన సమాజ స్థితిగతులకు నిలువెత్తు దర్పణం చిత్రకళ. కళాప్రయోజనం కేవలం ఆనందానికి, సౌందర్యానికే పరిమితం కాదు. హృదయాలను కదలించి, సమస్యల పట్ల ఆలోచనలను రేకెత్తించి పోరాడమంటుంది. సమస్యలను చూపడమే కాదు పరిష్కారాల బాటలు వేయగలదు. చరిత్ర నిజాలను కన్నుల ముందుకు తీసుకురాగలదు. సమాజాన్ని చక్క దిద్దాలనే ప్రయత్నాలు చేయగలదు. చిత్రకళ మొదట భావ వ్యక్తీకరణ కోసం జన్మించింది. తరువాత…