సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేవి కార్టూన్లే …
August 20, 2019విజయవాడ లో వంద మంది కార్టూనిస్టుల కార్టూన్ ప్రదర్శన, తెలుగు కార్టూనిస్టుల సంఘావిర్భావ సంబరం… …………………………………………………………………………………………… సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే గొప్ప ప్రక్రియ కార్టూన్ కళ అని రచయిత, పోలీసు అధికారి డా.కె. సత్యనారాయణ అన్నారు. స్థానిక గవర్నరుపేటలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కాన్ఫరెన్స్ హాలులో మల్లెతీగ-తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్ సంయు క్త ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమతి…