సమాజాన్ని ప్రభావితం చేసిన సంపాదకుడు రాఘవాచారి

సమాజాన్ని ప్రభావితం చేసిన సంపాదకుడు రాఘవాచారి

November 13, 2019

జర్నలిజంలో విలువలు కలిగిన పాత్రికేయుడు మూడు దశాబ్దాలు పైబడి విశాలాంధ్ర దినపత్రికకు, సంపాదక బాధ్యతలు నిర్వహించిన చక్రవర్తుల రాఘవాచారి ది.29-10-2019న ఎనభై ఏళ్ళ వయస్సులో కిడ్నీ క్యాన్సర్ తో మరణించడం జీర్ణించుకోలేని విషాదం. రాఘవాచారిని దగ్గరగా చూచినవాళ్ళకి, అతని ఉపన్యాసాలు విన్నవారికి అత్యంత విలువలు కలిగి పాత్రికేయుడు, సంపాదకుడు మాత్రమే కాదు, ఏ విషయం పైన అయినా సాధికారంగా,…