సమ్మోహనపరచిన ‘సప్తమాత్రిక ‘

సమ్మోహనపరచిన ‘సప్తమాత్రిక ‘

స్త్రీశక్తి అనంతం, అపారం. ప్రకృతి అంతా ఆమె స్వరూపమే. మహిళ తోడులేనిదే త్రిమూర్తులైనా అచేతనులుగా ఉండిపోవాల్సిందే. అంటూ స్త్రీశక్తి ఔన్నత్యాన్ని చాటుతూ సాగిన సప్త మాంత్రిక నృత్యరూపకం ప్రేక్ష కులను సమ్మోహనపరిచింది. రాష్ట్ర భాషా సాంస్కృ తిక శాఖ ఆధ్వర్యంలో శనివారం తుమ్మలపల్లి కళా క్షేత్రంలో దుబాయి కు చెందిన అనంతర నృత్యనికేతన్ బృందం ‘సప్తమాత్రిక ‘ కుచిపూడి…