సరికొత్త ప్రక్రియ – పొలమారిన జ్ఞాపకాలు
September 23, 2019పొలమారిన జ్ఞాపకాలతో వంశీగారు తెలుగు సాహిత్యంలో సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కథల్లోని పాత్రలను తమ వాక్యాల్లోనే కాక నిజజీవితంలోని ఫోటోలతో సహా కలిపి అందిస్తూ ఇవి కథలా, నిజమైన సంఘటనలా అనే సందిగ్ధంలో పెట్టి పాఠకులకు ఒక సరికొత్త లోకాన్ని దృశ్యమానం చేస్తున్నారు. ఈ తరహా కథలు ఇంతవరకూ తెలుగుసాహిత్యంలో వచ్చిన దాఖలాలు లేవు. వంశీగారికివన్నీ పొలమారిన…