“సరిలేరు నాకెవ్వరు’ అంటున్న విజయశాంతి
ఎలాంటి విజయాలు సాధించాలన్నా అతిముఖ్యం, నిర్దుష్టమైన లక్ష్యం. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికి పయనించాలి? మనం ఏ గమ్యం చేరుకోవాలి? అనే ప్రశ్నలకు జవాబులను ముందు గానే సిద్దం చేసుకుంటే మన విజయసాధన చాలా సులభం అవుతుందని నిరూపించిన నటి విజయశాంతి. ‘నటన’ అంటే కేవలం గ్లామర్, డ్యూయెట్స్, ఫారిన్ లొకేషన్స్ లో పరుగులు తీయటం మాత్రమే కాదు……