సామాజిక అస్త్రాలు – స్వాతి విజయ్ ల చిత్రాలు
స్వాతి, విజయ్ ఇద్దరూచిత్రకారులే… వయసురీత్యా జస్ట్ ఇప్పుడే మూడవ పడిలోకి ప్రవేశించిన యువ చిత్రకారులు, అందరిలాగానే విశ్వ విద్యాలయాల్లో శాస్త్రీయంగా చిత్రకళను అభ్యసించారు. అంతే కాదు తమ ప్రతిభ ద్వారా ఫ్రెంచ్ ఎంబసీ ఫెల్లో షిప్ కూడా పొంది తొమ్మిది నెలలుపాటు విశ్వకళల కేంద్రమైన ఫ్రాన్స్ లో కూడా చిత్రకళను అభ్యసించారు. అందరిలాగే రంగులు బ్రషులు వాడతారు, కానీ…