సామాజిక సేవలో “పెన్ “జర్నలిస్టులు

సామాజిక సేవలో “పెన్ “జర్నలిస్టులు

April 19, 2020

600 మందికి భోజనం ఏర్పాట్లు చేసిన జర్నలిస్ట్స్ అసోసియేషన్ కరోనా వ్యాప్తిని కట్టడి చేసేదానిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్న నేపధ్యలో విజయవాడ నగరపాలక సంస్థ నిర్వాసితులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) భోజన ఏర్పాట్లు…