సాహితీ మకుటంలో కొత్త వెలుగులు
February 9, 202025 మంది కవులు – 25 మణిపూసల పుస్తకాలు ఒకే వేదికపై ఆవిష్కరణ ప్రాచీనం నుంచి ఇప్పటివరకు తెలుగు భాషలో అనేక ప్రక్రియలు వస్తూనే ఉన్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే నిలదొక్కుకుని సాహితీ జగతులో నకతాలె మెరుసుంటాయి. సాహిత్య రంగంలో నూతనంగా వచ్చి అతి తక్కువ కాలంలోనే బహుళ ప్రాచుర్యం పొందిన లఘు గేయ కవితా ప్రక్రియ…