“సిత్తరాల సిరపడు” పాటతో ఫైట్
January 23, 2020ఈ పాట లోని పదాలు అచ్చ తెలుగు జానపదాలని ప్రతిబింబిస్తుంది. ఈ పాటను రాసింది విజకుమార్ బల్లా గారు. ఈయన LIC IT Manager గా పని చేస్తున్నారు. శ్రీకాకుళం యాస లో ఒక పాట కోసం తన అసోసియేట్ డైరెక్టర్ ద్వారా విజయ్ గారిని కలుసుకున్నారు త్రివిక్రమ్ గారు. విజయ్ కుమార్ గారు సినిమా కోసం పాట…