సినిమా కార్టూన్ల స్పెషలిస్ట్ గాంధీ
July 23, 2019గాంధీ అనే నేను ఎవరో తెలియాలంటే ఇదంతా మీరు తప్పకుండా చదావాల్సిందే. అనంతపురం జిల్లా లో కదిరి అనే టౌన్ వుంది.ఇక్కడి నుండి 20 కిలోమీటర్ల దూరంలో వున్న బందారుచెట్లపల్లి అనే ఓ కుగ్రామమే మా వూరు. నేను పుట్టింది డిశంబర్ 20, 1968 లో. మా వూర్లో అప్పుడూ ఇప్పుడూ 15 ఇల్లు మాత్రమే వున్నాయి. ఇకపోతే…