సినిమా చూడటం ఒక కళ

సినిమా చూడటం ఒక కళ

February 7, 2020

‘ఒక దృశ్యం కొన్ని అర్ధ తాత్పర్యాలు’ – వంశీకృష్ణ కవిగా, కథకునిగా ప్రయాణం మొదలెట్టిన వంశీకృష్ణ వ్యాసంగంలో ఇపుడు సినిమా ప్రధాన భూమికని పోషిస్తున్నది. తనకు తెలిసీ తెలియకనే సినిమాలతో తన కాలాన్ని ముడివేసుకున్నాడు. ఫలితంగా సినిమాని ఎలా చూడాలో చెబుతున్నాడు. సినిమా ఒక కళారూపం. సినిమా తీయడం ఒక కళ. సినిమా చూడటం కూడా ఒక కళ….