
సినీ ప్రస్థానంలో పదనిసలు
November 17, 2019‘సినిమా అంటే రంగుల ప్రపంచం ‘ ఈ రంగుల ప్రపం చాన్ని క్రియేట్ చేసేది 24 శాఖలకు చెందినవారు. ఇన్ని శాఖలవారు ఓ కుటుంబంలా కష్టి స్తేనే ఓ సినిమా రూపొందుతుంది. అలాంటి ఓ సిని మాను ప్రేక్షకులకు తీసుకెళ్లడానికి వారధిలా వ్యవహరిం చేది జర్నలిస్టులు మాత్రమే. అలాంటి జర్నలిస్టుల్లో ఎన్నదగ్గవారు కొందరే. సినిమా రంగంలోని జర్నలిస్టులకు ఇంత…