విజయనగరం కేంద్రంగా ‘సిరిమాను కథలు ‘
February 17, 2020మన సంస్కృతిలో దేవతలకు కొదవలేదు. అందునా గ్రామదేవతలు మరీ అధికం. అందుకు కారణం, ప్రతికుటుంబానికి ఓ కులదేవతో, కుటుంబదేవతో ఉండడమే. ఈ గ్రామదేవతల ఉత్సవాల వెనుక అనేక విశ్వాసాలూ, కుటుంబ నేపధ్యాలూ ముడిపడి ఉంటాయి. ఇప్పటికీ ఈ విశ్వాసాలతోనే ఈ గ్రామదేవతలకు పూజలూ, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో ముక్ష్యంగా తొలేళ్ళూ, సిరిమానూ, ఉయ్యాలకంబలా, ఘాటాలూ మొదలైనవి ఉంటాయి….