‘సిరివెన్నెల’ పాటలు ఆవిష్కరణ
‘సిరివెన్నెల’ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన హారర్ థ్రిల్లర్ చిత్రం. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కమల్ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మాతలు. మహానటి ఫేమ్ సాయి తేజస్విని, బాహుబలి ఫేమ్ కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ 20…