‘సీమా ‘ విశ్వరుచుల చిరునామా ..!

‘సీమా ‘ విశ్వరుచుల చిరునామా ..!

November 10, 2019

► తినడం తిరగడం ఆమె అభిరుచులు ► ప్రపంచాన్ని చుట్టేస్తున్న విజయవాడ యువతి కూర్చోని తింటే కొండలైనా కరిగిపోతాయనేది పాత సామెత…. కాని అలా కూర్చోని తింటునే లక్షలు సంపాదించవచ్చన్నదే కొత్త ట్రెండ్. విజయవాడకు చెందిన అమ్మాయి సీమా గుర్నని ఇది నిజమని తేల్చింది. గూగుల్లో ఉద్యోగాన్ని కాదనుకొని మరీ తన మనసుకు నచ్చిన పని చేస్తూ లక్షలు…