సురభి-2020 అంతర్జాల సాంసృతిక ఉత్సవం
August 31, 2020సురభి-2020 అంతర్జాల సాంసృతిక ఉత్సవం-సెప్టెంబర్ 4 నుండి 6 తేదీ వరకు… కె. ఎల్. యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘జిజ్ఞాస ‘ సహకారంతో సురభి 2020 అనే గొప్ప అంతర్జాల ఉత్సవం సెప్టెంబర్ 4,5 మరియు 6 తేదీలలో నిర్వహింపబడుతుంది. దీనిలో 5 వ సంవత్సరం నుంచి 29 సం। వయస్సు వారందరూ పాల్గొనవచ్చు. భారత దేశ వ్యాప్తంగా సుమారు…