సు ‘స్వర ‘ శృతి రంజని

సు ‘స్వర ‘ శృతి రంజని

January 10, 2020

పాటల మాధుర్యంలో ముంచెత్తుతున్న విజయవాడ గాయనీమణి శ్రుతి రంజని అమ్మానాన్న ఇద్దరూ కర్ణాటక సంగీత విద్వాంసులే. అమ్మ.. మాటల ప్రాయం నుంచే పాటలు నేర్పిస్తే, పల్లవించిన శ్రుతి గానానికి సుధా మాధుర్యాన్ని అద్ది, మెలకువలతో కూడిన గాత్ర మెరుగులు దిద్ది సంగీతంవైపు అడుగులు వేయించారు నాన్న. చదువుతో పాటు కర్ణాటక సంగీతం నేర్పిస్తూ శ్రుతి, లయ, ఆలాపనతో పాటు…