సూపర్ 30 విజనరీస్

సూపర్ 30 విజనరీస్

January 29, 2020

పుస్తకాలు ఆలోచింపజేస్తాయి… కొత్త ఆలోచనలకు ప్రేరణగా నిలుస్తాయి… కానీ కొన్ని పుస్తకాలు ప్రేరణగా నిలిచే వ్యక్తులను మన ముందు ఆవిష్కరింపజేస్తాయి… అలాంటి పుస్తకాలలో ఒక మంచి స్ఫూర్తిదాయక పుస్తకం “సూపర్ 30 విజనరీస్.”… లాయర్ గా తన కేసును తనే ఓడించుకున్న ఆర్దేషీర్ గోద్రెజ్ తాళం కప్పలు, సేఫ్ బాక్సులను ఎలా కనిపెట్టాడు? డిగ్రీ సగంలో మానేసిన మీనన్…