సేవకులకు శేఖర్ కమ్ముల సాయం
April 28, 2020కరోనా విపత్కర కాలంలో పారిశుద్ధ్య కార్మికులు ఈ ఎండలను సైతం లెక్కచేయకుండా తమ విధులనునిర్వర్తిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారు. వారికి కృతజ్ఞత చెబుతూ ఒకనెల రోజుల పాటు వెయ్యిమంది సిబ్బందికి పాలు, మజ్జిగ అందించేందుకు ముందుకువచ్చారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ జి.హెచ్.ఎమ్.సి. ఆధికారులతో ప్రారంభించారు శేఖర్ కమ్ముల.ప్రతి రోజూ తమ ఎరియాలో తిరిగే…