‘సైరా’ విజయంలో కలం బలం ఎంత?

‘సైరా’ విజయంలో కలం బలం ఎంత?

October 14, 2019

నీ దగ్గర కత్తులున్నాయా .. సమాజాన్ని భయపెట్టే తూటాలున్నాయా. ప్రపంచాన్ని భయపెట్టే ఆయుధాలు, అణుబాంబులు ఉన్నాయా ..పర్వాలేదు కానీ మొనదేరిన, పదునెక్కిన కలాలు మాత్రం ప్రాణం పోసుకుంటే మరింత ప్రమాదం అని రాజులు, డిక్టేటర్లు భయపడి పోయారు. కలాలకు అంత బలమున్నది. అక్షర రూపం దాల్చిన “ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక” అన్నాడు ప్రజాకవి…