వెంటాడే స్మృతులు… సోల్ సర్కస్
March 29, 2020యువ కథకులలో ఇటీవల గుర్తింపు పొందిన కథకుడు వెంకట్ సిద్దారెడ్డి. రాయడం నా దైనందిన చర్యలో ఒక భాగం అంటూ … సినిమా రంగంలో కథకుడిగా, దర్శకుడిగా తన స్థానాన్ని వెతుక్కునే పనిలో వున్నారు. వెంకట్ సిద్దారెడ్డి కలం నుండి వెలువడిన సరి కొత్త రచన ఈ ‘సోల్ సర్కస్ ‘ పుస్తకం. మనుషుల మధ్య అడ్డుగీతలు ఇంకా…