స్త్రీల సమస్యలను చర్చించే ‘మెట్రో కథలు’
August 13, 2020తెలుగు కథ పాఠకుల నుంచి ప్రేక్షకులను చేరుకుంటోంది. కొత్తదారులూ, ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ‘ఓటీటీ ‘ ప్లాట్ ఫామ్స్ కొత్త కంటెంట్ కోసం లిటరేచర్ వైపు చూస్తున్నాయి. తెలుగులో తొలిసారి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద నాలుగు తెలుగు కథలతో ఒక వెబ్ యాంథాలజీ రూపొందుతోంది. ప్రముఖ ఓటీటీ యాప్ ‘ఆహా’ ఇందుకు ఆరంభం పలికింది. మెట్రో నగరం నేపథ్యంలో ఉన్న…