విజయవాడ లో ‘స్త్రీ శక్తి ‘ చిత్రకళా ప్రదర్శన

విజయవాడ లో ‘స్త్రీ శక్తి ‘ చిత్రకళా ప్రదర్శన

ఆకాశంలో సగం అని నినదించే అతివలు కుంచెలు చేతబట్టి తమ సృజనకు పదునుపట్టి కాన్వాసులపై కనువిందు చేసే రమనీయ చిత్రాలనే కాదు, అనేక సామాజిక సమస్యలకు చిత్ర రూపం కల్పించారు. ఆకాశంలో సగం – అవకాశంలో సగం కాదు – మహిళా శక్తి విశ్వవ్యాప్తం అని చాటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సృజనాత్మక సమితి మరియు…