స్వయం సంతృప్తి కోసమే కళ – అరుణ్ కుమార్

స్వయం సంతృప్తి కోసమే కళ – అరుణ్ కుమార్

గొర్తి అరుణ్ కుమార్ (67) గారు నివాసం హెచ్. ఎ. యల్. కాలని, గాజులరామారం, జీడిమెట్ల, హైదరాబాద్. ఉద్యోగరీత్యా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో రిటైర్డ్ ఎంప్లాయి. ప్రవృత్తి పరంగా మంచి పట్టుగల, పట్టుదల గల ఆర్టిస్టు. నలభై సంవత్సరాలు నుండి ఆర్టిస్టుగా పలువురి చేత ప్రశంసలు పొందిన అనుభవశాలి. బ్రహ్మ మనుషులకే ప్రాణం పోస్తాడని అందరికి తెలిసిన…