హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి:వర్థంతి
April 21, 2020శకుంతలా దేవి గారిని అందరూ మానవ గణన యంత్రము అని పిలుస్తారు. ఈమె ప్రపంచ వ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి గణన యంత్రము కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించారు. పలు పుస్తకాలను కూడా రచించారు ప్రపంచంలో అతి వేగంగా గణనలు చేయుటలో గిన్నిస్ వరల్డ్ రికార్డును స్వంతం చేసుకున్న ఘనురాలు. 1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తో శకుంతలా…