‘హ్యూమర్ టూన్స్ ‘ సరికొత్త హాస్య మాసపత్రిక

‘హ్యూమర్ టూన్స్ ‘ సరికొత్త హాస్య మాసపత్రిక

December 15, 2019

తెలుగు కార్టూన్ కు 90 ఏళ్ల చరిత్ర ఉంది. తలిశెట్టి రామారావు గారు తెలుగు వారికి కార్టూన్ ను పరిచయం చేస్తే, బాపుగారు ఆ కార్టూన్కు గ్లామర్ నద్దారు. తెలుగులో హాస్య రచయితలకు కొదవలేదు. కానీ తెలుగులో కార్టూన్ ప్రధానంగా వస్తున్న హాస్య పత్రికలు బహు తక్కువ. అందులో ‘హాస్యప్రియ ‘ శంకు గారి ఆధ్వర్యంలో 90వ దశకంలో…