చిరకాలం దాచుకోదగిన ‘ఒక భార్గవి ‘

చిరకాలం దాచుకోదగిన ‘ఒక భార్గవి ‘

పెద్దగా బాదరబందీలేవీ బాధించని జీవితక్షణాల్లో, చిరుజల్లులు కురిసే ఓ సాయంకాలం, కమ్మటి కాఫీ తాగుతూ, మనకి అత్యంత ఇష్టమైన మిత్రుడితో…