‘రెడ్ బింది ‘ పేరుతో ఆన్లైన్ చిత్రకళా ప్రదర్శన
August 30, 202020 మంది మహిళా చిత్రకారిణిలతో నెల రోజులపాటు సాగే ప్రదర్శన కళాంతర్ ఫౌండేషన్ నాగపూర్ వారి అధ్వర్యంలో ‘రెడ్ బింది ‘ పేరుతో 20 మంది మహిళా చిత్రకారిణిలు చిత్రించిన చిత్రాలతో ఆన్లైన్ చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 2 వ తేదీ నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు జరగనుంది. మహిళా సాధికారతే…