200 వందల మంది కవులతో “పద్యమేవ జయతే”

200 వందల మంది కవులతో “పద్యమేవ జయతే”

September 1, 2023

తెలుగుభాషకి గుర్తింపు కరువు అనుకుంటున్న తరుణంలో ఇటివల ఆగస్ట్ 26 మరియు 27 తారీఖుల్లో పద్యానికి బ్రహ్మరథం పడుతూ దాదాపు 200 వందల మంది కవులు, కవయిత్రులు, సాహితీప్రియులు, అవధానులు, శతావధానులు, పద్యములో లబ్ధ ప్రతిష్ణులు, శతకకర్తలు, మరెందరో సాహిత్యం కోసం కృషిచేస్తున్న మహామహులవంటి తానా సాహిత్యవిభాగం అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ గారు, తానా పశ్చిమోత్తర విభాగ…