2020లో సినిమాల వెల్లువ

2020లో సినిమాల వెల్లువ

January 8, 2020

గత రెండు మూడు సంవత్సరాలతో పోల్చితే 2019లో అత్యధికంగా 270 వరకూ స్ట్రయిట్, డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. విశేషం ఏమంటే, ఈ యేడాది సెట్సపై ఉన్న సినిమాలను చూస్తుంటే.. ఏకంగా 300 చిత్రాలకు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదనిపిస్తోంది. అంటే సగటున వారానికి ఐదు లేక ఆరు సినిమాలు విడుదలయ్యే ఆస్కారం ఉంది. ఈ లెక్కలు గాలివాటం కాదని జనవరి…