ప్రపంచ తెలుగుమూర్తులకు స్వాగతం!
December 10, 20192019 డిసెంబరు 27, 28, 29 శుక్ర, శని, ఆదివారాలలో మూడు రోజుల పాటు పి. బి. సిద్ధార్థ డిగ్రీ కళాశాల సభాప్రాంగణం, సిద్ధార్థ నగర్, విజయవాడ – 520 010, ఆంధ్రప్రదేశ్ “మాతృభాషను కాపాడుకుందాం-స్వాభిమానం చాటుకుందాం” అని నినదిస్తూ, 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విచ్చేయు భాషాభిమానులైన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతున్నాం. తూర్పు దేశపు…