
29న ‘సంతోషం’ అవార్డుల ఉత్సవం
September 25, 2019తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.. 4 దిక్కులు కలిస్తే.. ప్రపంచం! తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 4 భాషలు కలిస్తే.. దక్షిణాది సినీ ప్రపంచం!! దక్షిణాది చలనచిత్ర రంగం మొత్తం భాగ్యనగరానికి తరలి రాబోతున్న రోజు.. దివి నుంచి భువికి దిగివచ్చే తారలందరి మధ్య.. సినీ ప్రేక్షకులందరూ ‘సంతోషం’తో వేయి కళ్లతో ఎదురు చూస్తున్న రోజు.. ‘సంతోషం’ 17వ…