30 ఇయర్స్ గుర్తుండేలా… పృథ్వీరాజ్
August 2, 2019“తిరుమల కొండకు రావడమే గొప్ప అదృష్టం. అలాంటిది శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ) చైర్మన్గా నియమితుడవడం నా జీవితానికి ఓ అద్భుతమైన వరం. ప్రపంచంలోనే నా అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు” అంటూ సినీనటుడు పృథ్వీరాజ్ ’64కళలు.కాం’తో చెప్పారు. శనివారం (27-07-2019) శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఎస్వీబీసీ…