‘రాముడి’గా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ
August 21, 2020ప్రభాస్ కథానాయకుడిగా ‘ఆదిపురుష్’ త్రీడీ చితం … రెబెల్ స్టార్ ప్రభాస్ కి తెలుగులోనే కాదు యావత్ ప్రపంచం ఇప్పుడు అభిమానులు ఉన్నారు. ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన రెబెల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే తన అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమయిపోయాడు. ఇప్పటికే రాథే శ్యామ్ గా అతి త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్న ప్రభాస్…