విశాఖలో జాతీయ గిరిజన నృత్యోత్సవం
June 11, 2022జాతీయ గిరిజన నృత్య ఉత్సవం విశాఖపట్నం Andhra University కన్వేన్షన్ సెంటర్ లో శుక్రవారం( జూన్ 10) ప్రారంభమైంది. ఈ ఉత్సవం మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట ఘట్టాలను దృశ్య రూపం చేసిన మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ స్టాల్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి – గిరిజన సంక్షేమ…