కళాసేవలో 13 ఏళ్ళుగా ’64 కళలు’ పత్రిక
December 7, 2023కళల గురించి కన్న‘కల’ సాకారమైన వేళ…! 64 కళలు.కాం పత్రిక ప్రారంభించి నేటికి 13 ఏళ్ళు పూర్తయ్యింది. కళల గురించి ప్రత్యేకంగా ప్రారంభించిన మొట్టమొదటి వెబ్ పత్రిక ఇదే కావడం విశేషం. నాటి నుండి నేటి వరకు అనే సవాళ్ళను ఎదుర్కొని పత్రిక పాఠకాదరణతో ముందుకు సాగుతుందంటే అందుకు సహకరిస్తున్న రచయితలు, ఆదరిస్తున్న పాఠకులే కారణం. ఈ సందర్భంగా…