జాతీయ తెలుగు చిత్రం – జెర్సీ

జాతీయ తెలుగు చిత్రం – జెర్సీ

March 22, 2021

కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరానికి గానూ 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. ‘అసురన్’ చిత్రంలో హీరోగా నటించిన ధనుష్ – మనోజ్ బాజ్ పాయ్ (భోంస్లే) ఇద్దరూ ఉత్తమ నటుడు క్యాటగిరీలో అవార్డు వరించింది. ఉత్తమ నటిగా. ‘మణికర్ణిక’ ‘పంగా’ చిత్రాల్లో నటించిన కంగనా రనౌత్ ఎంపికైంది. ఈసారి అవార్డులో తెలుగు నుంచి సూపర్ స్టార్…