6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

July 17, 2024

ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణాజిల్లా రచయితల సంఘం- కాకరపర్తి భావనారాయణ కళాశాల, విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో…2024 డిసెంబరు 28, 29 శని, ఆదివారాలలో కె.బి.యన్. కళాశాల విజయవాడ-1 ప్రపంచ తెలుగు మహాసభల (1975) స్వర్ణోత్సవాల సందర్భంగా 2024 డిసెంబరు 28, 29 తేదీలలో విజయవాడ కొత్తపేట కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో 6వ ప్రపంచ తెలుగు రచయితల…