7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
August 27, 2020అక్టోబర్ 10-11, 2020 లో అంతర్జాలం లో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు రాబోయే అక్టోబర్ 10-11, 2020 లో అంతర్జాలం లో 24 గంటలు, నిర్విరామంగా న్యూ జీలండ్ నుంచి అమెరికా దాకా జరుగుతున్న ప్రతిష్టాత్మక 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తం గా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులకీ, పండితులకీ, రచయితలకీ, వక్తలకీ సాదర…