భరతజాతి యశోగీతి
August 14, 2022భరతజాతి యశోగీతి పాడవోయి సోదరావీనుల విందుగా నాద సుధా ఝరులు జాలువార వేదమాత నా ధరణి వేల సంస్కృతుల భరణియజ్ఞాలకు యాగాలకు ఆలవాలమైన ఆవనివాల్మీకి వ్యాసులు పోతన నన్నయ్యాదులసారస్వత పరిమళాల వారసత్వమును చాటుచు ఆత్మబోధనందించే గీతాచార్యుడు నాడేగౌతమ బుద్ధుని యానము శాంతి మార్గమును చాటేఅద్వైతం పంచే ఆదిశంకరులు నలుదిశలసనాతనమే సకల ధర్మ సంగమ సుక్షేత్రమని జాతిపిత గాంధీజీ నెహ్రూ…