దిగ్విజయంగా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
October 13, 2020అక్టోబర్ 10-11, 2020 (శని, ఆది వారాలు) తేదీలలో 36 గంటల సేపు నిర్విరామంగా కొనసాగిన “7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” దిగ్విజయంగా ముగిసింది. అంతర్జాలం లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జరిగిన ఆ సాహితీ సదస్సు ను సుమారు పది వేల మందికి పైగా తెలుగు భాషాభిమానులు వీక్షించిన ఈ సదస్సు తెలుగు సాహిత్య చరిత్రలో…