
తెలుగు సినీ సాహిత్య రుద్ర… ఆరుద్ర
June 6, 2025(గమనిక: ఈ వ్యాసం పరిధి సినిమా ఇతివృత్తానికి మాత్రమే పరిమితం) తెలుగు సాహితీ లోకానికి ప్రాపంచిక ధృక్పథంతోపాటు భౌతిక ధృక్పథాన్ని పరిచయం చేసిన అభ్యుదయ సాహితీ సముద్రుడు ‘ఆరుద్ర’ అనే భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. ఒంటిచేత్తో 13 సంపుటాల ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యo’ రచించి, భాషాసేవ చేసిన కృషీవలుడు. ‘త్వమేవాహం’, ‘కూనలమ్మ పదాలు’, ‘సినీ వాలి’ వంటి…