గిరీష్ కర్నాడ్ వేషం నేను వేశాను- ఏ.బి ఆనంద్
January 16, 2022పెరటికాయ కూర కూరకు పనికిరాదు అని నానుడి కానీ ఆరోగ్యానికి అది అవసరం. గిరీష్ కర్నాడ్ దేశ ప్రజలకు తెలిసినవాడు. నాటక రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు మరెవ్వరికి లేవు. హయ వధనే అన్న కన్నడ నాటకాన్ని సాంకేతిక విలువలతో అద్భుతంగా రాశారు. అది బెంగలూరులో ప్రసారమై జాతీయ స్థాయిలో పేరు పొందినది. దేశంలో ఉన్న…